గుజరాత్ వడోదరలోని మత ఘర్షణలో ముస్లింలు సాయిబాబా విగ్రహాన్ని,గుడిని ధ్వంసం చేసారు
రోజు రోజుకు హిందువుల మీద హిందూ దేవాలయాలమీద దాడులు ఎక్కువవుతున్నాయి. గడిచిన రెండు వారాల్లో దేశం మొత్తంలో రోజుకు పదుల సంఖ్యలో రామనవమి, హనుమాన్ జయంతి ఊరేంగింపులపైనా హిందూ వ్యతిరేక (ముస్లింలు) శక్తులు దాడులు చేసాయి.
అలాంటిదే నిన్న ఆదివారం 17/04/2022న గుజరాత్ వడోదరలో మరొకటి జరిగింది దాదాపు 300-400 మందితో కూడిన ఒక గుంపు వాహనాలు నడుపుతున్న వారిపై దాడిచేసినట్టు సమాచారం.
నివేదికల ప్రకారం ఆదివారం అర్ధరాత్రి రెండు బైక్ల మధ్య జరిగిన రోడ్డు ప్రమాదం మతపరమైన ఉద్రిక్తకు దారి తీసింది.
ఈ ఘటనలో ఇరు వర్గాల యువకులు వాగ్వాదానికి దిగారు. నలుగురు గాయపడ్డారు మరియు పది దుకాణాలు ధ్వంసం అయ్యాయి. గాయపడిన వారిని స్థానిక సాయాజీ హాస్పిటల్లో చేర్పించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని గొడవను అదుపుచేశారు విగ్రహాల ధ్వంసంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు మరియు కోపాన్ని శాంతింపజేసేందుకు సాయిబాబా విగ్రహాన్ని మళ్లీ ప్రతిష్టించారు.
वडोदरा :
— Janak Dave (@dave_janak) April 18, 2022
देर रात 2 वेहिकल के बीच टक्कर के बाद दो गुट के बीच बवाल मचा उसके बाद एक गुट ने दूसरे पर किया जबरदस्त पथराव।
पास में एक छोटे मंदिर को भी निशाना बनाया गया।
घटना की जानकारी मिलने के बाद पुलिस फौरन मौके पर पहुंची औऱ स्थिति पर अंकुश लाया गया।@sanghaviharsh pic.twitter.com/sV0qrtoa5G

కామెంట్‌ను పోస్ట్ చేయండి
0 కామెంట్లు